భారీ వర్షాలకు మధ్యలోనే నిలిచిపోయిన రైలు| Mahalaxmi Express Had Stopped Near Mumbai Due To Heavy Rain

2019-07-27 318

Heavy Rains hit Mumbai on Friday where the wate had entered the main roads there by creating a blockage in traffic. Many people scrambled to reach their home. The Mahalaxmi express train had stopped since the track was water logged. Many flights were cancelled.
#heavyrains
#mumbai
#trains
#flights
#ndrf
#passengers
#MahalaxmiExpress
#Bihar


మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అక్కడి జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఇక ఆ రాష్ట్ర రాజధాని ముంబైలో ఎటు చూసిన వర్షపు నీరే కనిపిస్తోంది. దీంతో సముద్రం నడిరోడ్డుపైకి వచ్చిందా అన్న అనుమానం కలుగుతోంది. ఇదిలా ఉంటే వారాంతంలో ముంబై నగరంలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ముందుగానే హెచ్చిరించింది.

Videos similaires